Wednesday, August 7, 2019

ఘరాన గంగులు - 1981


( విడుదల తేది: 11.09.1981 శుక్రవారం )
సరిగమ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: సత్యం
తారాగణం: శోభన్ బాబు, శ్రీదేవి,కవిత,శరత్ బాబు,అల్లు రామలింగయ్య

01. కొమ్మకో పండంట రెమ్మకో పువ్వంట - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: వేటూరి
02. పలుపు తాడు కాదమ్మ పసుపు తాడు - ఎస్. జానకి,ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
03. బుడి బుడి గొడుగుల్లో తడిపొడి గొడవల్లో - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
04. రా మామా రా కొత్తపేటకి వేసుకుంటే ఎక్కుతుంది - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment