Wednesday, September 4, 2019

బంధువులొస్తున్నారు జాగ్రత్త - 1989


( విడుదల తేది: 20.01.1989 శుక్రవారం )
సేనా కంబైన్స్ వారి
దర్శకత్వం: శరత్
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: రాజేంద్ర ప్రసాద్,రజని,కోటా శ్రీనివాస రావు,సూర్యకాంతం..

01. అందాల తడిమందారపు ముద్దులందుకోనా - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. గంపకింద పందికొక్కు... జాగర్త జాగర్త బంధువులొస్తున్నారు ( బిట్ ) - ఎస్.పి. బాలు
03. జాగర్త జాగర్త జాగర్త బంధువులొస్తున్నారు - ఎస్.పి. బాలు
04. మధుర మదన తాపం మది వెలుగు దీపం - పి. సుశీల,ఎస్.పి. బాలు
05. మా సిరికి మీ హరికి పెళ్లి పండుగ - పి. సుశీల,ఎస్.పి. బాలు
06. ముద్దుపక్కముద్దమ్మ ముచ్చట్లు పక్కపక్క- ఎస్.పి. బాలు, పి. సుశీల




No comments:

Post a Comment