Monday, November 11, 2019

జగద్గురు ఆది శంకరాచార్య - 1981 ( డబ్బింగ్ )



( విడుదల తేది:  05.04.1981 ఆదివారం )
శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: పి. భాస్కరన్
సంగీతం: వి. దక్షిణామూర్తి, జె.వి. రాఘవులు
తారాగణం: మురళీ మోహన్ ( మలయాళీ నటుడు ),ప్రతాప్ చంద్ర,మాష్టర్ రఘు, పున్నమ్మ

01. అధాతో బ్రహ్మ విజ్ఞాస ( ఉపదేశం )
02. అనాద్యంత మాద్యం పరం తత్వ మద్యం ( దండకం ) - ఎస్. పి. బాలు
03. ఆద్యాంతాంవదీయం ప్రసూతి సమయే దుర్వారశూలవ్యధ ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
04. ఆపో వాయుధం సర్వం విశ్వభూతాన్యాపః  ( ఉపదేశం )
05. ఆశయాబద్దతే లోకః కర్మణాబహు చింతయా ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
06. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
07. ఓం పూర్ణమహా పూర్ణమిదం పూర్ణా (వేదం ) - వేదపండితులు
08. కామక్రోధక్షయోబక్ష్య దేహేతిస్తంస్తితి ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
09. చంగేచ యమునేశవ్య గోదావరి సరస్వతి ( శ్లోకం ) - పి. లీల
10. చంజోద్భాషిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
11. జన్మ దుఃఖం జరా దుఃఖం ధ్యాయాదుఃఖం పునః ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
12. జాగృస్వప్న శిసుక్తి సుసిప్తితరాయాసం విదుద్యుం ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
13. త్రిపురసుందరి దర్శనలహరి త్రిభువన సౌందర్యలహరి - ఎస్.పి. బాలు
14. దజ్ఞాదయా యుపపావనో ద్రవిణాముతార ( శ్లోకం ) - పి. లీల
15. నభూమే నతోయం నతెజో నవాయుహ: ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
16. నమస్తే నమస్తే జగన్నాధ విష్ణుం నమస్తే నమస్తే ( దండకం ) - ఎస్.పి. బాలు
17. పర్యంగతాం బ్రగతియహ: పతదేంద్రసేతో( శ్లోకం) - పి.బి. శ్రీనివాస్
18. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే - ఎస్.పి. బాలు
19. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధుసహోదరహ: ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
20. యది వేదాగ్రహితత్ స్పురస్య ( వేదం బిట్ ) - ఎస్.పి. బాలు
21. యద్భావి తద్భవతి యత్యమయత్నకోవ ( శ్లోకం ) - ఎస్. పి. బాలు
22. శంకర దిగ్విజయం .. ఆత్మజ్ఞాని వెంట జగద్గురు - ఎస్.పి. బాలు బృందం
23. సర్వ విఘ్నహరం దేవం సర్వ విఘ్న వివర్జితం ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
24. సుమలత ప్రణయమే సొగసు మనసే జాబిలీ - ఎస్. జానకి
                                       -పాటల ప్రదాత డా ఉటుకూరి, ఆస్ట్రేలియా - 



No comments:

Post a Comment