Wednesday, November 27, 2019

రామలక్ష్మణులు - 1981



( విడుదల తేది:  18.09.1981 శుక్రవారం )
దేవర్ ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: ఆర్. త్యాగరాజన్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

01. అమ్మో నిప్పుతో చెలగాటం నా సోకు చెప్పలేని - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. ఈ దెబ్బ చూడు దానమ్మ చూడు .. తెలివి ఒక్కరి సొమ్మా - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
03. చెలో నేస్తం చెలో భాయి ఫలం లేదో జయం మనదే- ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
04. జీవితం నాటకం లేనిపోని బూటకం చూసేవారికి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
05. నీకు నాకు పల్లెలు వేరైనా నేనే నువ్వని అల్లుకుపోయాము - ఎస్.పి. శైలజ - రచన: ఆరుద్ర
06. విరిసే పువ్వుల్లో కలిసే కన్నుల్లో కురిసే నవ్వుల్లో - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆరుద్ర


No comments:

Post a Comment