Wednesday, November 27, 2019

వారాలబ్బాయి - 1981


( విడుదల తేది:  05.12.1981 శనివారం )
జయభేరి ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: రాజా చంద్ర
సంగీతం: చక్రవర్తి
గీత రచన: జాలాది
తారాగణం: మురళి మోహన్, మాధవి, జానకి,గిరిబాబు,సత్యనారాయణ,ప్రభాకర రెడ్డి...

01. అద్దరేతిరి వచ్చాడంటా ఆకలేసి ఉన్నదంట - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. కాకమ్మకాకి కలవల్ల కాకి లోకాన ఏకాకి ఏ వాడ - ఎస్.పి. బాలు
03. తాంబూలం వేశాడే మేనమామ వాడు సందెకాడ చిందులాడు - ఎస్.పి. బాలు
04. లటుకు చిటుకు లంక తోటలో అటుకు ఇటుకు - ఎస్.పి. బాలు, పి. సుశీల



No comments:

Post a Comment