Tuesday, December 31, 2019

విప్లవశంఖం - 1982


( విడుదల తేది:  09.04.1982 శుక్రవారం )
యుగారత్న పిక్చర్స్ వారి
దర్శకత్వం: బీరం మస్తాన్ రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మాదాల రంగారావు,గిరిబాబు,త్రివేణి,సీతాలత,

01. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ పాట్లు పడతావు - ఎస్.పి.బాలు,ఎస్.పి. శైలజ - రచన: అదృష్ట దీపక్
02. కులం కులం అని కుచ్చితాలు పెంచుకోకోయి - నందమూరి రాజా  - రచన: కామ్రేడ్ విజయలక్ష్మి
03. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు - నందమూరి రాజా & ఎస్.పి. శైలజ - రచన: శ్రీశ్రీ
04. జజ్జనకర జనారే జణకు జనారే -ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ బృందం - రచన: వేణుగోపాల్
05. మూయించిన ఒక వీరుని కంఠం వేయి గొంతుకల - ఎస్.పి. బాలు కోరస్ - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment