Tuesday, December 31, 2019

పుణ్యభూమి కళ్ళు తెరిచింది - 1982


( విడుదల తేది:  31.07.1982  శనివారం )
అరుణోదయ ఫిల్మ్ ఇంటర్నేషనల్ వారి
దర్శకత్వం:  దేవదాస్ కనకాల
సంగీతం:  బి. గోపాలం
తారాగణం: వివరాలు  అందుబాటులో లేవు

01. ఈ పుణ్య భూమి మనది ఈ మాన్య సీమ - జి. ఆనంద్, ఎస్.పి. శైలజ బృందం - రచన: శ్రీశ్రీ,డా.నేలుట్ల
02. చూడచక్కని చిన్నది ఇక్కడ మేడ గదిలో ఉన్నది - పి. సుశీల బృందం - రచన: శ్రీశ్రీ,డా.నేలుట్ల
03. పట్టర నాగలి మల్లియలో ఎత్తర కొడవలి -  ఎం. రమేష్,ఎస్.పి. శైలజ బృందం - రచన: శ్రీశ్రీ,డా.నేలుట్ల
04. భారత ఖండంబు చక్కని పాడి ఆవు ( పద్యం )  - విజయలక్ష్మి శర్మ  - రచన: చిలకమర్తి
05. మనసు మనసు కలిపి తుమ్మెద మల్లె పువ్వునే - ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ,డా.నేలుట్ల
06. శివశివా సాంబశివ శివశివా సాంబశివ - విజయలక్ష్మి శర్మ బృందం - రచన: సలాడి భాస్కర రావు
07. సిరి సిరి మువ్వల సవ్వడి చేసి మరి నాలో ఆశలు - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ,డా.నేలుట్ల



No comments:

Post a Comment