Monday, December 30, 2019

జగన్నాధ రథచక్రాలు - 1982


( విడుదల తేది:  27.08.1982 శుక్రవారం )
వి.ఎం.డి. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,జయప్రద,సత్యనారాయణ,జగ్గయ్య,కవిత,పుష్పలత

01. ఇది గోదారి దాటే వయసు ఇది గోదాకు -  ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
02. ఒరెఒరెఒరె పిల్లకు తుస్సు వచ్చిందా అరెఅరె - ఎస్,పి.బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
03. ఓ దేవు నీచూపు మావైపు మరలించవా  - పి. సుశీల - రచన: ఆత్రేయ
04. కోరికలో కోరికలు వేడుకల్లో వేడుకలు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
05. పెదవుల మోహన మురళి పదముల - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ
06. వస్తున్నాయి జగన్నాధ రధ చక్రాలు - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment