Tuesday, December 31, 2019

యమకింకరుడు - 1982


( విడుదల తేది:  22.10.1982 శుక్రవారం )
గీతా క్రియేటివ్ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: రాజ్ భరత్
సంగీతం: చంద్రశేఖర్
తారాగణం: చిరంజీవి,శరత్ బాబు,రాధిక,సత్యనారాయణ,జయమాలిని

01. ఒయిమా ఒయిమా వయ్యారం -  ఎస్. జానకి బృందం - రచన: వేటూరి
02. కంటికి నువ్వే దీపం కలలకు - పి. సుశీల,కె.జె. యేసుదాసు,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. కంటికి నువ్వే దీపం కలలకు నీవే రూపం -  పి. సుశీల - రచన: వేటూరి
04. తప్పుకో తప్పుకో తప్పుకో పోలీస్ ఎంకటసామి -  ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
05. మాట మాట చిన్నమాట పొగరెక్కి నీ ఈడు -  ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
06. రాగమాలిక స్వర ఆలాపన -  లలిత బృందం - రచన: వేటూరి



No comments:

Post a Comment