Monday, December 30, 2019

తల్లీ కొడుకుల అనుబంధం - 1982


( విడుదల తేది:  25.02.1982  గురువారం )
శ్రీ ఉమయాంబికా కంబైన్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: కృష్ణంరాజు,జయప్రద,జగ్గయ్య...

01. ఏదో దాహం ఎదలో మొహం ఆకలైన వారికి - వాణి జయరాం
02. జగడాలమ్మా జగడాలు బిగి బిగి కౌగిలి జగడాలు - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. దాచుకోకు వలపు వాలు కన్నుల దరహసించు -  ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్
04. దేవుడు చేసిన సృష్టికి అందం తల్లికొడుకుల - ఎస్.పి. బాలు
05. నా యెదలో మిగిలి రగిలే రాగాలలో నీ పదమే - ఎస్.పి. బాలు
06. వెలిగే కళ్ళు వెతికే కళ్ళు ఎవరివాకళ్ళు ఎదకు సంకెళ్ళు -  ఎస్.పి. బాలు కోరస్



No comments:

Post a Comment