Monday, December 30, 2019

ధర్మవడ్డి - 1982


( విడుదల తేది:  20.03.1982  శనివారం )
రూపచిత్రా కళామందిర్ వారి
దర్శకత్వం: కె.బి. తిలక్
సంగీతం: పెండ్యాల
తారాగణం: జగ్గయ్య,సుధాకర్,ప్రభ,నూతన్ ప్రసాద్, అన్నపూర్ణ...

01. అబ్బో ఓరబ్బో ధనమండి దాని  ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ బృందం - రచన: రాజా శివానంద
02. ఎత్తుపల్లాలు ఉన్నవంకర టింకర డొంక - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: రాజా శివానంద
03. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళురో ఈ రబస ఎట్టా - విజయలక్ష్మి శర్మ,ఎస్.పి. బాలు - రచన: జి.వై. గిరి
04. గడ్డిచ్చే కోడిపిల్ల  పిల్లో పిల్లో అడ్డాలగాడు - ఎస్.పి. శైలజ బృందం - రచన: రాజా శివానంద
05. చల్లచేయి గొల్లబామ కవ్వం తిప్పు కలువభామా -  ఎస్.పి. బాలు - రచన: రాజా శివానంద



No comments:

Post a Comment