Tuesday, December 31, 2019

బొబ్బిలి పులి - 1982


( విడుదల తేది:  09.07.1982 శుక్రవారం )
విజయమాధవీ ఫిలింస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: ఎన్.టి. రామారావు,శ్రీదేవి,సత్యనారాయణ,జగ్గయ్య,జయచిత్ర,అల్లు రామలింగయ్య

01. అది ఒకటో నంబర్ బస్సు దాని యవ్వారం నాకు  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
02. ఎడ్డెమంటే ఎడ్డెమంటే నడ్డి ఇరిగిపోతాది గూడు జారి -  ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
03. ఓ సుబ్బారావు ఓ అప్పారావు ఓ వెంకట్ రావు - పి. సుశీల, వాణి జయరాం బృందం - రచన: దాసరి
04. జననీ జన్మభూమిశ్చ స్వర్గదపి గరియతి - ఎస్.పి. బాలు - రచన: దాసరి
05. తెల్లతెల్లన చీరలోన చందమామ పట్టపగలు వచ్చిన -  ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి
06. సంభవం నీకే సంభవం ధర్మానికి నువ్వే రాజువై -  ఎస్. బాలు - రచన: దాసరి



No comments:

Post a Comment