Tuesday, December 31, 2019

రాగదీపం - 1982


( విడుదల తేది:  11.01.1982 సోమవారం )
వీర రాణి ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: అక్కినేని,జయసుధ,లక్ష్మి,గుమ్మడి,రావు గోపాలరావు

01. అదిగో అదిగో అదిగో ఎవరో వస్తున్నారు ఇదిగో ఇదిగో -  ఎస్.పి. బాలు - రచన: దాసరి
02. కుంకుమ పూసిన ఆకాశంలో ప్రణయ సంధ్యా  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
03. తెల్లవారె తెల్లవారె సూరీడు వచ్చె వేళా ఆయేరా - పి. సుశీల,ప్రకాష్ రావు - రచన: దాసరి
04. నీ కారు నెంబర్ 1 నీ రోడ్ నెంబర్ 1 కాలేజీ బ్యుటిలో -  ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. పదే పదే పాడుకోవాలి అదే అదే తలచుకోవాలి -  ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాసరి
06. పసుపు తాడుకు ముడులు వేసి బంధం అంటే సరిపోదు -  ఎస్.పి. బాలు - రచన: దాసరి
07. పూసి పూయని పువ్వుల నడుమ చిలకమ్మా -  ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
08. వయ్యారానికి ఓటిస్తా ఓ మాటిస్తావా -  ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాసరి



No comments:

Post a Comment