Monday, December 30, 2019

కలహాల కాపురం -1982


( విడుదల తేది:  21.05.1982 శుక్రవారం )
విజయమాధవి సినీ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన: గోపి
తారాగణం: చంద్రమోహన్,సరిత,రావు గోపాలరావు,పద్మనాభం,జ్యోతిలక్ష్మి

01. డుంబు చిన్ని తండ్రులు చిలిపి నవ్వుతో  - ఎస్.పి. బాలు బృందం
02. పాప అదిగో చూడు ఈ లోకం చూడు - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. ప్రేమంటే ముద్దట ముద్దంటే మోజట - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. రాతిరి తొలి రాతిరి ఇది చలి చలి రాతిరి ( బిట్ ) - ఎస్.పి. బాలు
05. రాతిరి తొలి రాతిరి ఇది చలి చలి రాతిరి ఇది - ఎస్.పి. బాలు,పి. సుశీల
06. సంకురాత్రి పండుగ వచ్చింది సంబరాలు నిండుగా - ఎస్.పి. బాలు బృందం



No comments:

Post a Comment