Thursday, February 13, 2020

శ్రీ శివకుమార సంభవం - 1981 (డబ్బింగ్)


( విడుదల తేది: 11.09.1981 శుక్రవారం )
జనని సినీ ప్రోడుక్షన్స్ వారి
దర్శకత్వం: ఆర్. త్యాగరాజన్
సంగీతం: కె.వి. మహదేవన్ మరియు చంద్రశేఖర్
గీత రచన: ఆరుద్ర
తారాగణం: ముత్తురామన్,విజయ్ కుమార్,కె.ఆర్. విజయ,జై గణేష్

01. అందాల ఉయ్యాల ఆవైపు ఈవైపు ఎందుకీ - పి. సుశీల
02. గతిలేని బిడ్డలము పసిపాప బాలలం - పి. సుశీల, ఎస్.పి. శైలజ
03. దైవ చరణమే ఇలలో శైవశరణమే - కోకా రామారావు,పి. సుశీల
04. భువశరణం కలకాలం మనమాడే బ్రోచే - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం
05. సత్యం శివం సుందరం - పి. సుశీల
06. సర్వం వరించే కవి రాజైతివి - టి.ఎం. సౌందర్ రాజన్



No comments:

Post a Comment