చంద్రోదయ ఆర్ట్ ఫిలింస్ వారి దర్శకత్వం: సి.ఎస్. రావు సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: సత్యనారాయణ,సాగరిక,సంధ్య... |
||
---|---|---|
01. అందానికి అందమైన సుందరి అలివేణి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: సి.ఎస్. రావు 02. కశ్యపి బ్రహ్మ వంగడమందు పుట్టిన ( పద్యాలు )- రామకృష్ణ, జయదేవ్,పి. సుశీల 03. గురువరేణ్యులు మనపైన కోపపడిన జాతికే ( పద్యం ) - పి. సుశీల 04. జయ జయ మహాదేవ దేవి శ్రీముక్త - ఎస్.పి. బాలు 05. తిలకించితిరే మీరు అల పుష్పతరులారా ( పద్యం ) - పి. సుశీల 06. దివి తారలను వీడి భువి తారలను గోరి దయచేయు ( పద్యం ) - పి. సుశీల 07. నమః సూర్యాయాయ తవయే నమో: ( పద్యం ) - జయదేవ్ 08. నేడు నేడేనా నేను నేనేనా మేలుకొన్నాను - వాణి జయరాం,ఎస్.పి. బాలు 09. పగను సాధింపలేనని బాధ పడకు ( పద్యం ) - పి. సుశీల 10. పూల కన్నెల లేక పాల వెన్నెల ఆ ఆ ఆ ఆ - చిత్ర 11. వారణాసీ విశ్వవ్రతుడు పుత్రికనంది ( పి. సుశీల ) - పి. సుశీల 12. విభ్రమ మబ్రమ భిన్నార్ద బృకుటీ శాస్త్ర ( శ్లోకం ) - ఎస్.పి. బాలు 13. విరిబాల పిలిచెను రా అలిరాజ రావేలరా - వాణి జయరాం 14. హాయ్ హాయ్ హాయ్ వచ్చింది రాక్షస రాజ్యం - వాణి జయరాం,బి. వసంత బృందం - రచన: కొసరాజు |
Sunday, February 16, 2020
కచదేవయాని - 1986
Labels:
NGH - క
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment