Wednesday, March 25, 2020

సీతే రాముడైతే - 1979


( విడుదల తేది: 14.12.1979 శుక్రవారం )
శ్రీ సారధీ స్టూడియో వారి
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
సంగీతం: సత్యం
తారాగణం: శంకర్ నాగ్,శ్రీధర్,నూతన్ ప్రసాద్,ప్రభాకర రెడ్డి,జయసుధ,జయమాలిని....

01. అడిగితే ఇవ్వనా అందమే ముడుపుగా - వాణి జయరాం, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. అమ్మలారా జేజమ్మల్లారా రాముడోస్తాడమ్మా - ఎస్. జానకి - రచన: డా. సినారె
03. ఆమనిలో కోయిలవో వేసవిలో వెన్నెలలో - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్ - రచన: వేటూరి
04. ఏమి అందమేమి అందమమ్మో ఎంత వయసు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
05. కాళినిరా బద్రకాళినిరా కాలకంఠ - పి. సుశీల - రచన: దాసం గోపాలకృష్ణ
06. సోది కావాలా నా సోకు కావాలా ఎవరికి చెప్పండి - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు



No comments:

Post a Comment