Sunday, March 28, 2021

దెబ్బకు దెబ్బ - 1983 ( డబ్బింగ్ )

 


( విడుదల తేది: 13.05.1983 శుక్రవారం )
ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎస్.పి. ముత్తురామన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: రజినీకాంత్,రాధ,వి.కె. రామస్వామి,త్యాగరాజన్, సిల్క్ స్మిత...

01. అమ్మాయి అందాలన్నీ అల్లిబిల్లి బంధాలన్నీ  - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
02. ఆట పాట సాగాలంటే మాట మంతి  - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ బృందం
03. ఈ వేళలో ఒకే వేడుకా కలలు పాడితే కధలు - ఎస్. జానకి
04. ఒక కన్నెమనసు కలల రాగనాదం ప్రేమ ఒక వేదం - పి. సుశీల
05. జోరు వాన కురిసింది మేఘం చూడు  - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
06. రగిలే ఈ  నా గీతం నీ రాక కోరి పాడెనే - ఎస్. జానకి
07. రారారా మావా రా వలపించి మరపించవా మావా - ఎస్.పి. శైలజ
08. సేనో రీటా ఐ లవ్ యు మై స్వీట్ హార్ట్ యు లవ్ మి - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment