Tuesday, March 30, 2021

ధర్మ పోరాటం - 1983


( విడుదల తేది:  04.02.1983 శుక్రవారం )
శ్రీ లక్ష్మి ప్రసన్న  పిక్చర్స్ వారి
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
సంగీతం: సత్యం
గీత రచన: ఆత్రేయ
తారాగణం: మోహన్ బాబు,జయసుధ,జగ్గయ్య,గుమ్మడి,పూర్ణిమ,అన్నపూర్ణ,గిరిబాబు..

01. అమ్మతోడు నీతోడు అలవి గాని అల్లరోడు - వాణి జయరాం, ఎస్.పి. బాలు
02. ఈశానామ్ జగతోత్సవెంకట పతి ( పద్యం ) - పి. సుశీల
03. ఓ దైవమా ఇదే ధర్మమా ఇదే న్యాయమా - ఎస్.పి. బాలు
04. గిరి గీచి కాస్తా గురి చూసి కొడతా ఎక్కడ పట్టో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
05. తిక్క తిక్క పిల్లా ఏం తిమ్మిరెక్కి ఉందా టెక్కులన్ని - ఎస్.పి. బాలు,పి. సుశీల
06. మాతర్నామామి కమలే కమలాయతాక్షి ( ప్రారంభ పద్యం ) - ఎస్.పి. బాలు
07. మోహన రాగం పొంగెను యెదలో మువ్వల రాగం - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్


No comments:

Post a Comment