Tuesday, March 30, 2021

నెలవంక - 1983

 


( విడుదల తేది: 14.01.1983 శుక్రవారం )
శ్రీ మురళీకృష్ణ ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: జంద్యాల
సంగీతం: రమేష్ నాయుడు
గీత రచన: ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ
తారాగణం: గుమ్మడి,రాజేష్,జె.వి. సోమయాజులు,తులసి,రాజ్యలక్ష్మి,సుత్తివేలు...

01. ఈ వరి చేలు ఈ మట్టి రోడ్డు మట్టి రోడ్డు - ఎస్.పి. బాలు,ఎస్. జానకి, ప్రకాశ్ రావు బృందం
02. ఎంత చెప్పిన వినవె ( తోలుబొమ్మలాట ) - జిత్ మోహన్ మిత్ర,రమోల బృందం
03. ఎవ్వరున్నారు మీలో ఎందరున్నారు ( కవ్వాలి ) - ఎస్. జానకి,ఎస్.పి. బాలు బృందం
04. ఏది మతం మనకేది హితం సమతలు పల్కి - ఎస్.పి. బాలు
05. కనుబొమ్మల పల్లకిలోన కన్నె సిగ్గు వధువయ్యింది - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
06. సొగసరి బొమ్మా కోయిలాలో ఎగిసి ఎగిసి పడబోకే - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment