Sunday, March 28, 2021

దుర్గాదేవి - 1983

 


( విడుదల తేది:  08.07.1983 శుక్రవారం )
విజయ మాధవి పిక్చర్స్ వారి
దర్శకత్వం: నందం హరిశ్చంద్ర రావు
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన: వేటూరి
తారాగణం: మురళి మోహన్,జయసుధ,శారద,మోహన్ బాబు,రావు గోపాలరావు....

01. అసలే తిక్కలోడ్ని అందులో ఒక చిన్నరాణి - ఎస్.పి. బాలు,పి. సుశీల
02. కుమిలి కుమిలి ఏడవకే కుందనపు బొమ్మా - పి. సుశీల
03. తుమ్మ బంక అంటుకుంది అమ్మలక్కరో - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. నమస్తే నమస్తుభ్యం సమస్తం నాకు లభ్యం - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. పిల్లనగ్రోవి ఊదినవాడు ఎవ్వడే  - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం
06. పేరంటానికి పిలిచే వేళ మాయింటిదాకా ఓ చిలక - ఎస్.పి. బాలు,పి. సుశీల


No comments:

Post a Comment