Thursday, April 1, 2021

నేటి భారతం - 1983

 


( విడుదల తేది: 15.10.1983 శనివారం )
ఈ తరం ఫిలింస్ వారి
దర్శకత్వం: టి. కృష్ణారెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: సుమన్,విజయశాంతి,రాజ్యలక్ష్మి,నాగభూషణం,రాళ్ళపల్లి,ఎస్. వరలక్ష్మి..

01. అత్తో పోదాం రావే మన ఊరి దావఖానకు - ఎస్.పి. శైలజ,రమణ,శ్రీనివాస్ - రచన: బెల్ల కృష్ణస్వామి
02. చిట్టి పొట్టి పాపల్లారా చీకటి చీల్చే దీపాల్లారా - ఎస్. జానకి కోరస్ - రచన: అదృష్ట దీపక్
03. జంబైలో జంబైలో జోరు జంబా జంబైలో - ఎస్.పి. శైలజ, ఎం. రమేష్ బృందం
04. భారతమాతను నేను బందీనై పడి ఉన్నాను - ఎం. రమేష్ ,పి. సుశీల బృందం - రచన: శ్రీశ్రీ
05. మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం - ఎస్. జానకి బృందం - రచన: అదృష్ట దీపక్


No comments:

Post a Comment