Tuesday, April 20, 2021

మూడుముళ్ళు - 1983

 


( విడుదల తేది: 09.09.1983 శుక్రవారం )
శ్రీ సారధి స్టూడియోస్ వారి
దర్శకత్వం: జంధ్యాల
సంగీతం: రాజన్ - నాగేంద్ర
తారాగణం: చంద్రమోహన్,రాధిక,గీత,కోటా శ్రీనివాస రావు,సుత్తి వేలు...

01. చాలించు ఉత్తుత్తి ఓనమాలు నేర్పించు ప్రేమ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. జోజో లాలి జోజో బజ్జోరా నా కన్నా జో జో జో  - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. బజ్జోరా నా కన్నా లాలి జో  జోజోజో లాలి జో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. లేత చలిగాలిలో దోచుకోవాలిరా - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: జ్యోతిర్మయి
06. స్వాగతం సుస్వాగతం చావుదెబ్బ స్వాగతం - పి. సుశీల బృందం - రచన: వేటూరి


No comments:

Post a Comment