Tuesday, April 20, 2021

ముందడుగు - 1983

 


( విడుదల తేది: 25.02.1983 శుక్రవారం )
సురేష్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. బాపయ్య
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: కృష్ణ,శోభన్ బాబు,శ్రీదేవి,జయప్రద,సత్యనారాయణ,గుమ్మడి,అన్నపూర్ణ....

01. చిలకలూరి పేట కాడ చిలకో మొక్కజొన్న తోట ఉంది - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
02. నాకొక శ్రీమతి కావాలి నీ అనుమతి దానికి కావాలి - ఎస్.పి. బాలు
03. పోరా ఓ కంతిరి మావా పోకిరి మాటలు చెల్లవులే - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. ప్రేమకు నేను పేదను కాను ఆకలని దప్పికని - పి. సుశీల
05. ప్రేమకు నేను పేదను కాను ఆకలని దప్పికని ( విషాదం ) - పి. సుశీల
06. యేతల్లి కన్నదో నిన్ను నాపాల పడ్డావు నీవు - ఎస్.పి. బాలు
07. వేయి పడగల మీద కోటి మడుగుల మోపి - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment