| ( చిత్రం విడుదల కాలేదు ) | ||
|---|---|---|
| జె.జి. ఫిలింస్ వారి దర్శకత్వం: గిరిబాబు సంగీతం: రమేష్ నాయుడు తారాగణం: జయంతి.... |
||
01. ఈడేనమ్మో డబ్బున్న సోగ్గాడు సోగ్గాడు సచ్చినోడు - బెంగుళూరు లత బృందం 02. రాయినాసందనాల్లో ఓయి భామల్లారా - పి. సుశీల - రచన: ఆరుద్ర 03. లేత మామిడి తోట పూత పూసింది ఎందుకో నా మనసు- పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర 04. సరిగమపదనిస అంటే ఏమో తెలుసా - పి. సుశీల, గాయిత్రి అప్పచెల్లెళ్ళు - రచన: ఆరుద్ర ( గమనిక: చిత్రం విడుదల కాలేదు, నాలుగు పాటలు రికార్డ్ రూపంలో అందుబాటులో ఉన్నాయి) |
||
No comments:
Post a Comment