Saturday, April 2, 2022

గుడి గంటలు మ్రోగాయి - 1984


( విడుదల తేది: 20.07.1984 శుక్రవారం )
మనోరంజని క్రీయేషన్స్ వారి
దర్శకత్వం: ధవళ సత్యం
సంగీతం: చక్రవర్తి
తారాగణం: రాజేంద్ర ప్రసాద్,ముచ్చెర్ల అరుణ,సాయిచంద్,పి.ఎల్. నారాయణ....

01. గణగణ గణగణ గణగణ గంటలు మ్రోగాయి గుడి గంటల - ఎస్.పి. బాలు - రచన: ధవళ సత్యం
02. జాబిల్లి పో పో మబ్బుల్లో దాక్కో - ఎస్.పి. శైలజ, ఎం. రమేష్ - రచన: డా. సినారె
03. జీవేమ శరదాంసపై నీ ప్రేమ నా జీవితాంతం - ఎం. రమేష్,పి. సుశీల - రచన: వేటూరి
04. భూమి ఆకాశం అన్నీ నీ కోసం వయసే ఉల్లాసం - ఎం. రమేష్ బృందం - రచన: వేటూరి
05. హోలీరె హోలీ రంగ్ హోలీ చమకెరే హోలి - ఎం. రమేష్,ఎస్.పి. శైలజ - రచన: రాజశ్రీ


No comments:

Post a Comment