Saturday, April 2, 2022

జగన్ - 1984


( విడుదల తేది: 10.03.1984 శనివారం )
లలితాలయ మూవీ మేకర్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: దాసరి నారాయణరావు
తారాగణం: శోభన్ బాబు,జయసుధ,సుమలత,జయమాలిని,గొల్లపూడి,జగ్గయ్య...

01. అడగనిదే అమ్మైనా పెట్టదంట అందుకోసమే అడుగుతున్నా - ఎస్. జానకి
02. అది ఒక రాతిరి నింగి విరగబడి నవ్విన రాతిరి  నేల సిగ్గుపడి - రాజా సీతారాం
03. అది ఒక రాతిరి రాతిరి నింగి విరగబడి నవ్విన రాతిరి - రాజా సీతారాం, పి. సుశీల
04. తుమ్మెదా తుమ్మెదా మాయదారి తుమ్మెదా మాటకారి - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. రాక రాక వచ్చింది గాలివాన తడవకుండా ఉండనా - ఎస్.పి. బాలు,పి. సుశీల
06. స్నానల చెరువులో సావిత్రి ఒక్కతి ఈత నేర్చుకుంటుదని - ఎస్.పి. బాలు, పి. సుశీల


No comments:

Post a Comment