Saturday, April 2, 2022

గృహాలక్ష్మి - 1984


( విడుదల తేది: 23.11.1984 శుక్రవారం )
శ్రీ బి.ఆర్. మూవీస్ వారి
దర్శకత్వం: బి. భాస్కర రావు
సంగీతం: సత్యం
గీత రచన: ఆత్రేయ
తారాగణం: మోహన్ బాబు, రాధిక,భానుప్రియ,ప్రభాకర రెడ్డి,జగ్గయ్య,గిరిబాబు,సుత్తివేలు..

01. అర్పించావు హృదయాన్ని...తల్లీ యుగయుగాలుగా ( బిట్ ) - కె.జె. యేసుదాసు కోరస్
02. ఇంటికి వెలుగై వెలిసావు...తల్లీ యుగయుగాలుగా ( బిట్ ) - కె.జె. యేసుదాసు కోరస్
03. ఎన్ని తలపులు ఎన్నెన్ని తపనలు ఎన్ని ఊసులు - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
04. ఒక జ్యోతి మన ఇంట వెలసింది అది పగలంతా సూర్యుడై - పి. సుశీల,ఎస్.పి. బాలు
05. కోపాలమ్మా నా తాపాలమ్మా ఈ మాపటికైన నన్ను - ఎస్.పి. బాలు,పి. సుశీల
06. తల్లీ యుగయుగాలుగా మీ సహనం తరతరాలుగా - కె.జె. యేసుదాసు కోరస్
07. నా స్నేహం నా మోహం నా ప్రాణం నా ప్రాణం ఎన్ని జన్మలైనగాని - ఎస్. జానకి
08. నిద్దరలో నన్నెవరో ముద్దెట్టుకున్నాడు పెదవులపై - ఎస్. జానకి బృందం
09. మనోజవం మారుతతుల్యవేగం ( ప్రారంభ శ్లోకం ) - ఎస్.పి. బాలు
10. మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్య మా మేలు చూసే చల్లని - పి. సుశీల
11. వసుదేవసుతం దేవం కంసచారోణ ( శ్లోకం ) - పి. సుశీల


No comments:

Post a Comment