Saturday, April 2, 2022

జనం మనం - 1984


( విడుదల తేది: 15.08.1984 బుధవారం )
నవరత్నం ఫిలింస్ వారి
దర్శకత్వం: మోహన్ దాస్
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: మాదాల రంగారావు,సూర్యప్రభ,గుమ్మడి,సాక్షి రంగారావు,విజయకుమారి....

01. అగజానన పద్మార్కం..సాకార సద్గుణ కరుణ జూప ( కీర్తన ) - మంగళంపల్లి - సంప్రదాయం
02. ఎత్తిన కర్ర దించానా ఎన్నియాలో జిత్తులమారి లోకం- ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు  - రచన: అదృష్ట దీపక్
03. కూడేలేని కూలన్న ఈ మూడు బతుకు ఇన్నాళ్ళన్న - టి.ఆర్. జయదేవ్ - రచన: మల్లిక్
04. కోలు కోలు కోలా యన్న కోలు కోలు కోలా - బి. సత్యనారాయణ బృందం - రచన: భానూరి సత్యనారాయణ
05. నా సంగీతం భగవద్గీతం గీత హృదయం నా ప్రాణం - మంగళంపల్లి, ఎస్.పి. బాలు - రచన: వీరా
06. నోమీనమన్నాల నోమన్నలాలో చందమామ - విజయలక్ష్మి శర్మ బృందం - రచన: మల్లిక్
07. పాడనా నే పాడనా జనం పాట పాడనా జనం మనం - ఎస్.పి. బాలు- రచన: మల్లిక్
08. ప్రజానాట్యమండలి ప్రతిపుంగ ప్రతిధ్వని - ఎస్. జానకి బృందం - రచన: మల్లిక్
09. మానవత్వమున్న ఓ మహనీయులారా మనుషులున్న - ఎస్. జానకి కోరస్ - రచన: మల్లిక్
10. లాగరా హైలెస్స హైలెస్స హైలెస్స హే సూరన్న - టి.ఆర్. జయదేవ్ - రచన: మల్లిక్
11. శ్రీమన్ మోహనా రారా ( కీర్తన ) - మంగళంపల్లి - సంప్రదాయం
12. సొగసు నీ సొమ్ములు కళ్యాణి రాగిణి వగలు విరజిమ్ము - మంగళంపల్లి - రచన: మంగళంపల్లి


No comments:

Post a Comment