( విడుదల తేది: 20.07.1984 శుక్రవారం ) | ||
---|---|---|
కవిరత్నా మూవీస్ వారి దర్శకత్వం: దాసరి నారాయణ రావు సంగీతం: చంద్రశేఖర్ తారాగణం: దాసరి నారాయణరావు, మురళీ మోహన్,సుమలత,సుజాత,నిర్మల, అల్లు రామలింగయ్య,జయమాలిని, |
||
01. ఉత్తరం వ్రాశాను ఒక ఉత్తరం వ్రాశాను - ఎస్.పి.బాలు, ఎస్. జానకి - రచన: దాసరి 02. ఏయ్ ఏయ్ ఎలా ఉంది నీకెలాఉంది కటిక కటిక చీకటిలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: దాసరి 03. ఓం నమశ్శివాయ కరాళ భావ ( భస్మాసుర సంహారం నాటిక ) గాయకులు : ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ,రాజ్ కుమార్ - రచన: డా. సినారె 04. నా వయస్సు చెబుతోంది నిన్ను లవ్ ( పేరడీ పాటలు ) - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: దాసరి 05. ప్రేమాభిషేకం చూస్తావా చూస్తావా అడవి రాముడు - ఎస్. జానకి,ఎస్.పి బాలు, పి. సుశీల - రచన: దాసరి 06. బావా ఆగవా కాస్తా బావా ఆగవా మన్ను మీద కూర్చున్నావు - ఎస్. జానకి బృందం - రచన: డా. సినారె |
Monday, August 29, 2022
బోళాశంకరుడు - 1984
Labels:
NGH - బ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment