Monday, August 29, 2022

బావామరదళ్ళు - 1984


( విడుదల తేది: 02.02.1984  గురువారం)
రాశీ మూవీస్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: శోభన్ బాబు,రాధిక,సుహాసిని,రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య,నూతన్ ప్రసాద్...

01. అందగత్తె అందదాయే అర్ధరాత్రి సందడాయే అందమంతా - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. ఓసోసి లక్క పిడత నీ వగలన్ని లెక్కపెడతా నీ షోకు నాకిస్తే - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. కోకలకెదిగి పోయారమ్మా కోమలాంగులు అరె చూపుకు - ఎస్.పి. బాలు,పి. సుశీల,ఎస్.పి. శైలజ బృందం
04. నీలాల నీ కళ్ళు చిందిస్తే కన్నీరు నే చూడలేనమ్మ జాలి నే పాడలేను - పి. సుశీల,ఎస్.పి. బాలు,ఎస్.పి. పల్లవి
05. వెండి చందమామలు వేయి తీపి రాత్రులు వెండిపూల జల్లులు - ఎస్.పి. బాలు, పి. సుశీల


No comments:

Post a Comment