Tuesday, September 6, 2022

భలేరాముడు - 1984


( విడుదల తేది: 05.09.1984 బుధవారం )
శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.యెస్.ఆర్. దాస్
సంగీతం: శంకర్ - గణేష్
గీత రచన: వేటూరి
తారాగణం: మోహన్ బాబు,మాధవి,కె.ఆర్. విజయ,మురళీమోహన్,సత్యనారాయణ,జయమాలిని...

01. అర్ధరాత్రి ఆడదాన్ని నెత్తురుడికి పోతున్న - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
02. గడ్డివాము చాటుల్లో గడచెరుకు తోటల్లో ఏతాము - ఎస్.పి. బాలు
03. చినుకు చినుకు నీకు నాకు వలపు చిచ్చు పెట్టెనే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
04. నా కౌగిలి ఊగే చెలి సడలదు బిగువు వదలదు - ఎస్. జానకి
05. పిల్ల సోకు పింగాణమ్మా తల్లి చాటు తందానమ్మా - ఎస్.పి. బాలు కోరస్
06. ప్రేమికులైనాము మనము ప్రేమామృతము త్రాగాలి - ఎస్.పి. బాలు
07. మాతర్ణమామి కమలే ( ప్రారంభ శ్లోకం ) - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment