Thursday, January 4, 2024

ఎర్రమట్టి - 1989


( విడుదల తేది: 14.07.1989 శుక్రవారం)
నవతరం పిక్చర్స్ వారి
దర్శకత్వం: ధవళ సత్యం
సంగీతం: పార్దసారధి
తారాగణం: మాదాల రంగారావు,రూప,ప్రభాకర రెడ్డి,విజయ వాణి,వీరబధ్ర రావు..

01. ఏంది చిలకమ్మా బిత్తర పోయావు - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: ధవళ సత్యం
02. ఓ రామన్నా ఓ లచ్చన్నా హే..హే మెరక - శ్రీనివాస్,ఎస్.పి. శైలజ బృందం - రచన: ధవళ సత్యం
03. తందానా తాని తందానా రాజనందాన ( బుర్రకధ ) శ్రీనివాస్ బృందం - రచన: కొసరాజు
04. వీరులెందరో ఒరిగినారు ఎర్రమట్టిగా - శ్రీనివాస్,ఎస్.పి. శైలజ కోరస్ - రచన: డి.వి.ఎస్.వర్మ
05. సుబ్బన్నా చెప్పడన్నా  స్వతంత్రం వచ్చిందని - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు


No comments:

Post a Comment