Wednesday, January 24, 2024

యముడే నా మొగుడు - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 04.08.1989 శుక్రవారం)
నవభారత్ ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: ఆర్. పార్తిబన్
సంగీతం: చంద్రబోస్
గీత రచన: రాజశ్రీ
తారాగణం:     ఆర్. పార్తిబన్,సీత,మనోరమ,నాజర్,వి.కె. రామస్వామి,కుయిలీ...
01. ఎవరన్నా వీడికి లెక్కలేదు వీడంటే ఎవరికి అక్కరలేదు - మనో బృందం
02. కన్నేస్తే తకదింతా ఓసి చుప్పనాతి ఆడనీ - మనో,పి. సుశీల బృందం
03. నిద్దుర పో నిద్దుర పో ..అమ్మలేని అబ్బాలేని గాలి మనిషిని - పి. సుశీల,కె.జె. జేసుదాసు
04. పాపలు అల్లరి చేస్తే పాట పాడుతా ఈ పాతికేళ్ళు బాబుకి - పి. సుశీల,కె.జె. జేసుదాసు
- పాటల ప్రదాత డా. ఉటుకూరు, ఆస్త్రేలియా -
- చిత్ర వివరాలు తెలిపిన వారు సుందర్ రాజన్ గారు -
         వీరిరువురికి నా ధన్యవాదాలు




No comments:

Post a Comment