Sunday, January 7, 2024

నా మొగుడు నాకే సొంతం  - 1989


( విడుదల తేది:14.07.1989 శుక్రవారం)
శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: దాసరి నారాయణరావు
తారాగణం: మోహన్ బాబు,జయసుధ,వాణి విశ్వనాద్,గొల్లపూడి,సుధాకర్,రమాప్రభ,రాళ్ళబండి..

01. గాలీ ప్రేమ గాలీ తేలి తేలి తేలి పైకి రావాలి - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
02. బెజవాడ కొండెక్కి కూర్చున్న తల్లో ఊరువాడ కాలుతోంది - ఎస్.పి. బాలు
03. మాఊరి కొబ్బరిచెట్టుకి రెండే రెండే కొబ్బరి బొండాలు - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
04. లేఖా ఇది ఒక లేఖ లేక లేక వ్రాయలేక చేతకాక - ఎస్.పి. బాలు
05. సరిలేదు ఈ షాపుకు ఈ ఊరిలోన సరిలేది నా షాపుకు - ఎస్.పి. బాలు
 - ఈ చిత్ర గీతాల ప్రదాత శ్రీ శిష్ట్లా ప్రభాకర్, పాలకొల్లు. వారికి నాధన్యవాదాలు -


No comments:

Post a Comment