Monday, January 29, 2024

శ్రీ రామచంద్రుడు - 1989


( విడుదల తేది: 10.03.1989 శుక్రవారం)
లక్ష్మి కిరణ్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. భాస్కర రావు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణం రాజు,విజయశాంతి,సుజాత, ప్రభాకర రెడ్డి,కోట శ్రీనివాస రావు...
01. ఊగనీ ఉయ్యాల తాదిన్న తకదిన్న తకదిన్న సాగనీ సయ్యాట - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: గోపి
02. చిన్ని చిన్ని కన్నులతో వెన్నెల జోల  సిరివై మాయింట వెలసిన వేళా  - చిత్ర,పి. సుశీల - రచన: వెన్నెలకంటి
03. మన్మధ బాణం గుండెకు తగిలే వేళా మండుటెండల కోరిక రగిలే - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: గోపి
04. మోహన రంగా చల్ మోహన రంగ సిరిసిరిమువ్వ ఇది చెకుముకి రవ్వ- పి. సుశీల బృందం - రచన: గోపి


No comments:

Post a Comment