Saturday, January 20, 2024

భూపోరాటం - 1989


( విడుదల తేది:21.07.1989 శుక్రవారం)
స్నేహ చిత్రా వారి
దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి
సంగీతం: సాలూరి వాసూ రావు
గీత రచన: వంగపండు ప్రసాదరావు
తారాగణం: ఆర్. నారాయణమూర్తి,సాయి చరణ్,సత్యనారాయణ,రాళ్ళపల్లి,సుత్తివేలు,రేణుక...
01. ఆలింక బాలింక చంద్రా నెలవంక  మబ్బులు - ఎస్.పి. బాలు
02. ఉందర్రా కూలిపేట ఊరు చివర కష్టాలున్న చోట - జిక్కి బృందం
03. ఒలియ ఒలియ ఒలియో వానగాలి దేవుడొచ్చి వర్షం - ఎస్.పి. బాలు బృందం
04. కదలిరండి రైతులారా తరలిరండి పేదలారా - రమణ,ఎస్.పి. బాలు,లలితాసాగరి
05. దుమ్ము చూడు ధూళి చూడు దున్నపోతుల బారు చూడు - ఎస్.పి. బాలు బృందం
06. బంజర్లను దున్ని దున్ని కండల ( పతాక సన్నివేశం బిట్ ) - బృందం
07. భారత దేశం భాగ్యలక్ష్మిరా జీవనదులకు పుట్టినిల్లురా - వంగపండు బృందం
08. శరభ శరభ అల్లన్న శరభ భీరభీర శరభ - వంగపండు,వందేమాతరం
                 - పాటల ప్రదాత శ్రీ శిష్ట్లా ప్రభాకర్, పాలకొల్లు వారికి నా →🙏

No comments:

Post a Comment