Tuesday, January 23, 2024

మామకు యముడు - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది:10.11.1989 శుక్రవారం)
సత్యా మూవీస్ వారి
దర్శకత్వం: ఎ. జగన్నాధం
సంగీతం: ఎస్.ఎ. రాజకుమార్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: అర్జున్,గౌతమి,రూపిణి,నాజర్, ఎస్.ఎస్. చంద్రన్
01. అబ్బా అనకనే అణచివేయనా మామకు యముడినే నీకు మొగుడునే - గానం ?
02. నీవు నేనే ఒక లోకం నీది నాది ఒక ప్రాణం - గానం ?
03. మధువే మైకం మగువే స్వర్గం ఆశే మధురం విరహం - గానం ?
04. మాఅన్న మెచ్చింది మాకెంతో నచ్చింది వచ్చంది వచ్చింది మా వదిన - గానం ?
05. యే బేబి యే స్వీటి కన్నెపిల్లా నిలుపలేనిదే చిలిపి వయసిది - గానం ?
                                  - చిత్ర వివరాలు తెలిపిన వారు శ్రీ సుందర్ రాజన్ గారు -


No comments:

Post a Comment