Saturday, March 9, 2024


( విడుదల తేది: 01.06.1990 శుక్రవారం )
సమయాపురం శ్రీ అమ్మని ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: గంగాయి అమరన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: జూనియర్ బాలయ్య,కనక,రామరాజన్...
01. ఊరుకాని ఊరే వచ్చి అందనాలు మనకొద్దంట పేరుకాని - మనో బృందం
02. ఓహో మూల వినాయకుడా ఓహో ముక్కోటి దేవతలారా - మనో,చిత్ర
03. గుండె పగిలి నేను పాడు పాట తెలుసునా - మనో,చిత్ర
04. దేశంలో పల్లెలెన్నో పల్లెల్లో ఆటలెన్నో ప్రాచీనం ఓ ఆట - ఎస్.పి. బాలు
05. నందనవనమున రాజకుమారి దాని నడక దాని వగలు - మనో బృందం
06. పలికింది కులికింది రాచిలకే నంట నన్ వలచింది - ఎస్.పి. బాలు
07. పలికింది కులికింది రాచిలకే నంట నన్ వలచింది - మనో,చిత్ర
08. మొక్కేనమ్మా మా యమ్మ కరుణించాలమ్మా మా యమ్మ - మనో, చిత్ర బృందం
09. రాగమే కొత్త యోగమే పల్లవించేనే నేడు బంధం  - చిత్ర,మనో


No comments:

Post a Comment