Friday, December 13, 2024


( చిత్రము విడుదల కాలేదు )
కమల్ చిత్ర మూవీస్
చిత్రం: మనిషి మృగము -1976
సంగీతం: సత్యం
తారాగణం: జగ్గయ్య,జమున,గిరిబాబు,జయమాలిని,కవిత....
( 1976 సంవత్సరంలో విడుదల కావలసిన చిత్రము విడుదల కాలేదు )

01. ఒక మాటకు ప్రాణం ఇవ్వాలంటే నేనే ఒక వేటుకు ప్రాణం - ఎస్.పి. బాలు
02. నా అందం చూసి అన్నారందరు కలిపి అది - ఎస్. జానకి
03. నీ కౌగిలి అది నా లోగిలి కావాలి నూరేళ్ళకు - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. మనిషి మృగమవుతున్నా మార్చలేని మానవులం - ఎస్.పి. బాలు

                                   - పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు -




No comments:

Post a Comment