Monday, December 30, 2024

మహానగరంలో మాయగాడు - 1984


( విడుదల తేది: 28.06.1984 గురువారం )
శ్యాంప్రసాద్ ఆర్ట్స్ వారి
సంగీతం: సత్యం
గీత రచన: వేటూరి
తారాగణం: చిరంజీవి,విజయశాంతి,అల్లు రామలింగయ్య,గిరిబాబు,జయమాలిని,నిర్మల..

01. అమరాపురి పట్టణమేలు ( హరికధ ) - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. తూగో జిల్లా పెద్దాపురం ఫేమస్ కృష్ణా జిల్లా - ఎస్. జానకి,ఎస్.పి. శైలజ
03. మహానగరంలో మాయగాడు చిరకాలంగా - ఎస్.పి. బాలు కోరస్
04. యమ్మ యమ్మ ..ఉడుకు ఉడుకుగా ఉంది యమ్మ యమ్మ - పి. సుశీల,ఎస్.పి. బాలు
05. వెధవ ఒట్టి వెధవ అని ఊరంతా అంటుంటే ఏమో అని అనుకున్నా - ఎస్. జానకి

No comments:

Post a Comment