Tuesday, May 20, 2025

దాంపత్యం - 1985


( విడుదల తేది: 12.07.1985 శుక్రవారం )
అనురాధ ఆర్ట్ కంబైన్స్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: జి. సత్యమూర్తి
తారాగణం: అక్కినేని,జయసుధ,సుహాసిని,తులసి,మురళీ మోహన్,గుమ్మడి.....

01. అందాల అలివేణి ఈ ఇంటి మహారాణి అలుగితే - ఎస్.పి. బాలు బృందం
02. అడుగు ఇస్తా పిలువూ వస్తా అడగందే అమ్మైన - పి. సుశీల,నందమూరి రాజా
03. ఈ ఇంటి మహారాజు సుగుణాల నెలరాజు - పి. సుశీల బృందం
04. కుహూ..కుహూ..కోయిలకోయిలపాడమ్మా - పి. సుశీల,ఎస్.పి. బాలు
05. డాక్టర్ గారండి నా బాధ ఆలకించండి - పి. సుశీల,ఎస్.పి. బాలు
06. మల్లెమొగ్గ రారా రావే ఇంత సిగ్గా రారా రావే - ఎస్.పి. బాలు,పి. సుశీల
                                           ..... పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు ...


No comments:

Post a Comment