| 1980 ( విడుదల కాలేదు ) | ||
|---|---|---|
| పూర్ణచంద్ర ఆర్ట్స్ దర్శకత్వం: పురుషోత్తం సంగీతం: బి. శంకర్ గీత రచన: డా. ఎం.కె. రాము తారాగణం: కవిత,కృష్ణవేణి,వేణుగోపాల్,రాజ్ బాబు,రమణమూర్తి,అశోక్ కుమార్ ( చిత్రం విడుదల కాలేదు. పాటలు రికార్డ్ రూపంలో 1980లో విడుదలైనవి ) |
||
01. ఉయ్యాలలూగేను వయసు మరి సయ్యాటలాడేను సొగసు - ఎస్.పి.బాలు, పి.సుశీల ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు 01. ఏమిటిది ఎపుడులేనిది ఇపుడిపుడే చిగురించినది - కె.బి.కె.మోహన్ రాజు, కృష్ణకుమారి 02. ఓ సరసాల రసశేఖరా నే విరిబాలను నీ జవరాలను - ఎస్.పి. బాలు, ఎస్.పి.శైలజ 03. ఓరగా చూసావు దోరగా నవ్వావు ఇపుడే విరిసిన చేమంతి - ఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ 04. నాజుకు చూపున్నదానా చిగురాకు రూపున్నదానా - ఎస్.చంద్రకాంతి 05. పది నెలలు మోసి నిను పొందినాను పాపా నిను పొందినాను - ఎస్.చంద్రకాంతి 06. ప్రతి పుట్టే శిశువుకై ఉంటుంది ఒక తల్లి గర్భంలో చోటు - ఎస్.పి.బాలు, బృందం 07. మూడు రోజుల జీవితంలో చిన్ని చీకటి ముసుగులో - సుభాష్, ఎస్.చంద్రకాంతి - పై వివరాలు తెలిపిన వారు శ్రీ బి. రాజశేఖర్, ఖమ్మం - |
||
Saturday, June 7, 2025
రంగుల నీడ - 1980( విడుదల కాలేదు )
Subscribe to:
Post Comments (Atom)










No comments:
Post a Comment