( విడుదల తేది: 14.08.1987 శుక్రవారం ) | ||
---|---|---|
విజయ మాధవీ పిక్చర్స్ వారి దర్శకత్వం: దాసరి నారాయణ రావు సంగీతం: జె.వి. రాఘవులు తారాగణం: కృష్ణంరాజు,కృష్ణ,జయప్రద,శివాజీగణేశన్,కె.ఆర్. విజయ,శరత్ బాబు.... |
||
01. ఇటు నారి ఆటు నారి ఇద్దరి నడుమ ముద్దులు - పి. సుశీల, వాణీ జయరాం - రచన: డా. సినారె 02. ఇది నాట్య నీరాజనం - పి. సుశీల - రచన: ఆరుద్ర 03. ఎవని ఖడ్గాంచలము మానలే ( వరస పద్యాలు ) - మాధవపెద్ది, ఎం. రమేష్ - రచన: కొండవీటి కవి 04. ఒక నర్తకి నర్తించు వేళా కదలాడేను పలికెను - పి. సుశీల, రాజ్ సీతారాం - రచన: డా. సినారె 05. తన కత్తికి ఎదుర కత్తిని ( వరస పద్యాలు ) - మాధవపెద్ది, ఎం. రమేష్ - రచన: కొండవీటి కవి 06. నీలోని అందం రాగబంధం వేసె నాలో- ఎం. రమేష్, పి. సుశీల - రచన: డా. సినారె 07. మరువనంటోంది మనసు మారనంటోంది మనసు - పి. సుశీల,ఎం. రమేష్ - రచన: దాసరి 08. లలిత కళాపూర్ణా ( వరస పద్యాలు ) - రామకృష్ణ,ఎం. రమేష్,ప్రకాష్ రావు - రచన: కొండవీటి కవి 09. విద్యానగర రాజ్య విభుడు మా ఇలవేల్పు ( పద్యం ) ఎం. రమేష్ - రచన: కొండవీటి కవి 10. వినరా భారత వీరకుమారా (బుర్రకధ) - ప్రకాష్ రావు బృందం - రచన: కొండవీటి కవి |
Tuesday, July 22, 2025
విశ్వనాధ నాయకుడు - 1987
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment