Thursday, September 4, 2025

దొంగ - 1985


( విడుదల తేది: 14.03.1985 గురువారం )
విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: చిరంజీవి,రాధ,రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య,పూర్ణిమ,రాజ్యలక్ష్మి...

01. అందమా అలా అలా అల్లుకో ఇలా ఇలా కవ్వించే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్
02. ఇది పందెం ఇది పంతం నిన్నోడిస్తా - ఎస్. జానికి, ఎస్.పి. బాలు
03. గోలీ మార్ మార్ మార్ కాస్కోరా కౌగిలిస్తే - ఎస్.పి. బాలు
04.  తప్పనకా ఒప్పనకా తాకాలని ఉంది బుగ్గ తాకాలని - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. దొంగా దొంగా ముద్దుల దొంగ దోచాడు బుగ్గ - పి. సుశీల, ఎస్.పి. బాలు
06. సరి సరి నువ్వు చెప్పిందంతా సరి సరి - ఎస్.పి. బాలు, పి. సుశీల


No comments:

Post a Comment