Wednesday, January 21, 2026

అందరికంటే ఘనుడు ( డబ్బింగ్ ) - 1987


( విడుదల తేది:  జూలై 03, 1987 )
చిత్రాలయా మూవీస్ వారి
దర్శకత్వం: సి.వి. శ్రీధర్
గీత రచన: రాజశ్రీ
సంగీతం: ఇళయరాజా
తారాగణం: కమల్ హసన్,అంబిక,మురళీమోహన్,సాధన,ప్రసాద్ బాబు,జయశంకర్...

01. ఇది వలపు వలను విసురుతున్న తారంగం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్
02. ఏంజల్ ఆడే ఏంజల్ పాడే వయారి బుల్ బుల్ - పి సుశీల
03. గోలుకొండ కుర్రవాడు కోరికోరి వచ్చినాడు - ఎస్.పి. బాలు
04. ముద్దబంతి పువ్వా నీ హంగు చూసి పొంగిపోయే - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
               ... చిత్ర వివరాలు, పాటలు అందించిన వారు శ్రీ సుందర్ రాజన్ గారు ...


No comments:

Post a Comment