Saturday, May 9, 2026

ఆవేశం - 1994


( విడుదల తేది: అక్టోబర్ 06,1994 )
రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
తారాగణం: డా. రాజశేఖర్,నగ్మ, మధుబాల,రామిరెడ్డి,లలితా కుమారి,సంధ్యశ్రీ....

01. అమ్మో వాన అయ్యబాబోయ్ వాన - చిత్ర & ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. ముద్దోయమ్మ ముద్దు తొలి ముద్దోయమ్మ - ఎస్.పి. బాలు & చిత్ర బృందం - రచన: వేటూరి
03. లాలించే తల్లి కాదు పోమ్మందా దీవించే - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
04. లవ్ లవ్ లవ్ గంట కొట్టె గుండె తాళం - ఎస్.పి. బాలు & చిత్ర - రచన: వేటూరి
05. నిన్నేమని అడగను ఎట్టా అడగను ఒకసారి - ఎస్.పి. బాలు & చిత్ర కోరస్ - రచన: భువనచంద్ర



No comments:

Post a Comment