Monday, June 15, 2026

ఊహ - 1996


( విడుదల తేది: ఫిబ్రవరి 16, 1996 ) 
శ్రీ సాయి రత్న ఇంటర్నేషనల్ వారి
దర్శకత్వం: శివాల ప్రభాకర్
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన: పొంధురి
తారాగణం: విక్రమ్, ఊహ, ఆలీ, శుభశ్రీ, సత్యనారయణ, పి.ఎల్. నారాయణ,ఆషా....

01. ఇది ఆకలి యుగము ఇది ఆఖరి యుగము కాలే కడుపుల - ఎస్.పి. బాలు
02. ఓ ఊహా ఓ ఊహా ప్రేమే నీకు ప్రాణం మనసే నీకు స్నేహం - ఎస్.పి. బాలు కోరస్
03. చిక్కింది చుక్కల్లోని జాణ చెంగావి చీరంచు - ఎస్.పి. బాలు & ఎస్.పి. శైలజ బృందం
04. పత్రిత్రాశ్యామ సమభూతం ( బ్యానర్ శ్లోకం  ) - ఉమాదేవి
05. వేడెక్కే యెన్నెల్లో చలి కాచుకో మత్తెక్కేకౌగిల్లో ఎగరేసి - ఎస్.పి. బాలు, చిత్ర
06. సిరి సిరి నవ్వుల శ్రీమతిగారిని అల్లుకుపోనా నిన్నే అల్లుకుపోనా  - ఎస్.పి. బాలు




No comments:

Post a Comment