| | ||
|---|---|---|
| స్నేహచిత్ర పిక్చర్స్ వారి దర్శకత్వం: ఆర్. నారాయణ మూర్తి సంగీతం: కోటి తారాగణం: R. నారాయణమూర్తి,సిద్ధప్ప నాయుడు,తెలంగాణ శకుంతల, నర్రా వెంకటేశ్వరరావు, ప్రవీణ్ చక్రవర్తి... |
||
01. అందుకోరా అందుకో - మనో బృందం - రచన: గోరేటి వెంకన్న 02. గుడుంబా కుండపెట్టకే గండిపేట - కిషోర్ బృందం - రచన: ప్రజాకవి 03. గొర్రె బాయెరో రంగ నా గొర్రె బాయరో - వరంగల్ శ్రీనివాస్ బృందం - రచన: వరంగల్ శ్రీనివాస్ 04. జోలాలి పాడాలి జోలాలి ఈ జోల పాటకు - స్వర్ణలత - రచన: U. సాంబశివరావు 05.దళిత పులులు - వరంగల్ శంకర్ బృందం - రచన: సుద్దాల అశోక్ తేజ 06. నా చెల్లి చంద్రమ్మ పెళ్లికూతురాయేనమ్మ - P. జయచంద్రన్ బృందం - రచన: ప్రజాకవి 07. యుద్ధమొచ్చెరా తమ్మి యుద్దమోచ్చేరా - ఎస్.పి. బాలు బృందం - రచన: సుద్దాల అశోక్ తేజ 08. సూడ సక్కాని తల్లీ చుక్కల్లో జాబిల్లి - రమణ గోగుల - రచన: అందెశ్రీ ( వివరాలు వీకీపీడియా నుండి సేకరించినవి ) |
||
Tuesday, June 16, 2026
ఊరు మనదిరా -2002
Subscribe to:
Post Comments (Atom)









No comments:
Post a Comment