Saturday, July 18, 2026

ఏప్రెల్ 1 విడుదల - 1991


( విడుదల తేది: ఫిబ్రవరి 1, 1991 )
పూర్ణతేజా క్రియేషన్స్ వారి
దర్శకత్వం: వంశీ
సంగీతం: ఇళయరాజా
గీత రచన: సిరివెన్నెల
తారాగణం: రాజేంద్రప్రసాద్, గౌతమి, శుభ, కృష్ణభగవాన్, జయలలిత,
వై.విజయ ...

01. ఒకటే ఆశ అందుకో బాషా అంతగా అంకితం చేశా  - చిత్ర & మనో  
02. చుక్కలు తెల్లంగా తెంపుకు రానా చూస్తావా - మనో&  చిత్ర
03. నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే చుట్టుకోదా - మనో
04. మాటంటే మాటేనంట కంటపడ్డ విధమంతా - ఎస్.పి. బాలు &  చిత్ర
05. వంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపువ - ఎస్.పి. బాలు & చిత్ర బృందం



No comments:

Post a Comment